ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘బలగం’ మూవీ ఎలాంటి విజయం అందుకుందో చెప్పక్కర్లేదు. ఊళ్లలో పంచాయితీల వద్ద ప్రత్యేక తెరలను ఏర్పాటు చేసి మరీ ఈ బలగం సినిమా ను గ్రామాల్లో ప్రదర్శించి ఉచితంగా చూపించారు.ఈ సినిమాను చూసి కంటతడిపెట్టనివారు లేరు. బంధాలు, బంధుత్వాల విలువలు గురించి కళ్ళకు కట్టినట్లు చూపించారు. దీంతో ఈ సినిమా ప్రభావం జనాల పై బాగా పనిచేసింది.విడిపోయిన చాలా బంధాలు ఒకటయ్యాయి. ఇలాంటి వర్తలు మూవీ రిలీజ్ టైం లో వరుస…