పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘హరి హర వీరమల్లు’ సినిమా ఎన్నోసార్లు వాయిదా పడింది. చివరకు ఈ నెలలో విడుదల కావాల్సిన సినిమాను కూడా వాయిదా వేశారు. వచ్చే నెల 4వ తేదీన విడుదల చేద్దామనుకున్నారు, కానీ అప్పటికి కూడా ఫైనల్ అవుట్‌పుట్ రావడం కష్టమని భావిస్తున్నారు. చివరకు, జులై 25 వ తేదీన సినిమాను విడుదల చేసే �
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్‌డమ్ సినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. ఈ సినిమాను వచ్చే నెల నాలుగో తేదీన రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. అయితే, ఆ తేదీ నుంచి మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా జూన్ 12వ త