Home
Movie News
Movie News News
-
Abhinav Gomatam: నెలకి 30 వేల జాబ్ వదిలేసి ఏడాదికి 30 వేలే సంపాదించా.. అన్నీ అవమానాలే
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్ట్ కామెడీ ఎంటర్టైనర్ సీక్వెల్ ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ (ENE Repeat) బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సినిమా విడుదలైన కేవలం ఐదు రోజుల్లోనే ఏకంగా రూ.50 కోట్ల మార్కును తాకేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఘనంగా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకలో ‘కౌశిక్’ పాత్రతో మరోసారి థియేటర్లను నవ్వులతో ముంచెత్తిన అభినవ్ గోమటం తనదైన శైలిలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఈ సినిమాకు… -
RC 17 : రామ్ చరణ్ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయింది!
‘చిరుత’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్, మొదటి సినిమాతోనే టాప్ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత చేసిన ‘మగధీర’ మూవీతో టైర్ వన్ హీరోల లిస్ట్లో చేరిపోయాడు. రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ అందుకున్న నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. ‘రంగస్థలం’ మూవీలో చిట్టిబాబు అనే చెవిటివాడి పాత్రలో నటించి, తనలోని పూర్తిస్థాయి నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో గ్లోబల్ స్టార్గా అవతరించాడు. రామ్ చరణ్ ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలతో భారీ… -
Vetrimaaran: 23 ఏళ్ల క్రితం రాసిన కథతోనే ఇన్ని హిట్లు కొట్టాడా? వెట్రిమారన్ షాకింగ్ స్టేట్మెంట్!
Vetrimaaran: కోలీవుడ్లో సక్సెస్ రేట్ వంద శాతం ఉన్న అతికొద్ది మంది దర్శకుల్లో వెట్రిమారన్ ఒకరు. స్టార్ హీరోలు సైతం ఆయన కాల్షీట్ల కోసం ఎదురుచూస్తుంటారంటే ఇండస్ట్రీలో ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే, వెట్రిమారన్ తెరకెక్కించిన ప్రతి సినిమా వెనుక ఒకే ఒక మూలకథ ఉందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. దాదాపు 23 ఏళ్ల క్రితం తాను పెన్ను కదిపిన ఒక భారీ స్క్రిప్ట్ నుంచే తన సినిమా ప్రయాణం మొత్తం నడిచిందని ఆయన… -
Gopichand: విలన్గా గోపీచంద్ రీ-ఎంట్రీ? అసలు నిజం బయటపెట్టిన టీమ్!
Gopichand: టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ మళ్లీ విలన్గా రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారా? త్వరలోనే ఒక తమిళ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నారా? గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఇదే చర్చ జోరుగా నడుస్తోంది. కెరీర్ మొదట్లో ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’ లాంటి సినిమాలతో విలన్గా తనకంటూ ఒక స్పెషల్ మార్క్ వేసుకున్న గోపీచంద్, మళ్లీ నెగటివ్ రోల్ చేయడానికి ఒప్పుకున్నారనే వార్తలు వైరల్ కావడంతో ఫ్యాన్స్లోనూ కన్ఫ్యూజన్ మొదలైంది. అయితే, ఈ ప్రచారానికి గోపీచంద్… -
Megastar Chiranjeevi: మెగాస్టార్తో మలయాళ బ్లాక్బస్టర్ డైరెక్టర్.. ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్లేనా?
Megastar Chiranjeevi: టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడంలో ఎప్పుడూ ముందుండే మెగాస్టార్ చిరంజీవి కొత్త ప్రాజెక్టులపై ఇండస్ట్రీలో ఎప్పుడూ ఆసక్తికరమైన చర్చలు నడుస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ఆయన వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉండగా, తాజాగా మరో సంచలన కాంబినేషన్ తెరపైకి వచ్చి సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. మలయాళంలో బాక్సాఫీస్ సెన్సేషన్గా నిలిచిన ‘తుడరుమ్’ చిత్ర దర్శకుడు తరుణ్ మూర్తి మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఒక పవర్ఫుల్ కథను వినిపించినట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా… -
Jadi: టాలీవుడ్లోకి ఒడియా బ్లాక్బస్టర్ ‘జడి’!
స్నేహం, అందమైన ప్రేమ పేరుతో మొదలైన కాలేజీ కుర్రాళ్ల కథ అనుకోకుండా ఓ భయంకరమైన క్రైమ్ డ్రామాగా మారితే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే పాయింట్తో ఒడియా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించి, బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన చిత్రం ‘జడి’ (The Untold Side of IF). ఇప్పుడు ఈ రస్టిక్ కామెడీ క్రైమ్ డ్రామాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మెగా ప్రొడక్షన్స్ అధినేత ఉడుగుల అశ్విని కుమార్ గౌడ్ ఈ చిత్రాన్ని తెలుగులో అత్యంత… -
Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ డైలాగులు గూస్బంప్స్ తెప్పిస్తాయి
త్రివిక్రమ్ సినిమా అంటేనే డైలాగుల జాతర. ప్రాసల కోసం కాకుండా, జీవిత సత్యాలను అత్యంత సింపుల్గా చెప్పడం ఆయన స్టైల్. అయితే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్కు రాసినట్లుగా కాకుండా.. ‘ఆదర్శ కుటుంబం’ లాంటి డార్క్ క్రైమ్ కామెడీకి ఆయన రాసిన డైలాగులు మునుపెన్నడూ లేనంత పదునుగా, ఇంటెన్స్గా ఉన్నాయని హీరోయిన్ శ్రీనిధి శెట్టి చెబుతోంది. ఆ క్రైమ్ ప్రపంచంలో ఆయన రాసిన సంభాషణలు ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తాయని అంటోంది. ముఖ్యంగా ట్రైలర్లో ఉన్న “చచ్చే సైన్యం లేకుండా… -
Srinidhi Shetty: వెంకటేష్ కామెడీ టైమింగ్ను మ్యాచ్ చేయడం నా వల్ల కాలేదు
టాలీవుడ్లో కామెడీ టైమింగ్ అనగానే గుర్తొచ్చే మొదటి పేరు విక్టరీ వెంకటేష్. ఆయన కామెడీకి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు. అలాంటి వెంకటేష్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడం యువ నటీనటులకు ఒక రేంజ్లో సవాల్ విసురుతుంది. ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’లో ఆ సవాల్ను ఎదుర్కొన్న శ్రీనిధి శెట్టి, షూటింగ్ సెట్స్లో తన అనుభవాలను నిజాయితీగా పంచుకుంది. డార్క్ కామెడీ పండించడం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వెంకటేష్… -
Srinidhi Shetty :’ఆదర్శ కుటుంబం’ సీక్రెట్ లీక్ చేసిన శ్రీనిధి!
టాలీవుడ్లో ఇప్పుడు రిలీజ్ డేట్స్ కన్ఫ్యూజన్ నడుస్తోంది. ఒకసారి డేట్ అనౌన్స్ చేశాక, పోస్ట్ ప్రొడక్షన్ పనులు హడావిడిగా ముగించుకుని థియేటర్లలోకి వచ్చే సినిమాలు చాలా ఉన్నాయి. కానీ క్వాలిటీ విషయంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఎక్కడా రాజీ పడదని నిర్మాత రాధాకృష్ణ అంటున్నారు. విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్ అక్టోబర్ 2 నుంచి ముందు 9, తర్వాత దీపావళి కానుకగా అక్టోబర్ 30కి ఎందుకు వాయిదా పడిందో… -
Srinidhi Shetty: గ్లామర్ పక్కనపెట్టి ‘అమ్మ’ పాత్రలో కేజీఎఫ్ బ్యూటీ.. కెరీర్ రిస్క్?
పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్లు సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ పాత్రలకే మొగ్గు చూపుతారు. బ్లాక్ బస్టర్ ‘కేజీఎఫ్’ సిరీస్తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన శ్రీనిధి శెట్టి కూడా టాలీవుడ్లో గ్లామరస్ ఎంట్రీ ఇస్తుందని అందరూ భావించారు. కానీ అందుకు పూర్తి భిన్నంగా, ఏకంగా ఓ ‘తల్లి’ పాత్రలో కనిపించనుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’లో ఆమె పాత్ర చుట్టూనే కీలకమైన మలుపులు ఉంటాయట. ఈ…
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
Warangal: బిడ్డను అమ్మేసిన తల్లిదండ్రులు.. అదృశ్యమైందంటూ డ్రామా.. కట్చేస్తే..
-
Wiaan Mulder History: ట్రిపుల్ సెంచరీ.. సెంచరీ, 7 వికెట్లు.. 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు!
-
Suzuki Ignis EV: Suzuki Ignis EV ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ.. 26kWh బ్యాటరీ, 90bhp పవర్, పూర్తి వివరాలు ఇవే!
-
Kavya Maran – Anirudh: ఉద్యోగులతో కలిసి కావ్య మారన్, అనిరుధ్ స్పెషల్ లంచ్.. విందులో అదిరిపోయే మెనూ..!
-
Chahal-Dhanashree: బీజేపీలోకి చహల్.. తెలుగు హీరోయిన్గా ధనశ్రీ.. విడాకుల తర్వాత కొత్త ఇన్నింగ్స్!
ట్రెండింగ్
-
WBBL 2026: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒక్క బంతి ఆడకుండానే క్లీన్ బౌల్డ్..! వీడియో వైరల్..
-
144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్తో Motorola Razr 2027..!
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి