NBK Lineup : తమిళ డైరెక్టర్ తో నందమూరి నటసింహం సినిమా ఫిక్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి నటసింహం బాలకృష్ణ లైనప్‌లోకి మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చి చేరే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలయ్య లైనప్ చూస్తే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘NBK111’ షూటింగ్లో పాల్గొంటున్నారు. అటు కొరటాల శివ దర్శకత్వంలో ‘NBK112’ జూన్ నుండి షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇప్పుడు లేటెస్ట్ గా మరొక యంగ్ డైరెక్టర్ బాలయ్యతో సినిమా చేయబోతున్నాడని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది .
కోలీవుడ్ లో వచ్చిన మార్క్ ఆంటోని, ‘గుడ్ బాడ్ అగ్లీ’ చిత్రాల దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో బాలయ్య ఒక పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోంది. అధిక్ రవిచంద్రన్ ఇటీవల బాలయ్యను కలిసి ఒక అదిరిపోయే మాస్ స్టోరీ లైన్ వినిపించారని లైన్ నచ్చడంతో ఆధిక్ కు గ్రీన్ సిగ్నల్ లభించిందని సమాచారం. వాస్తవానికి అధిక్ రవిచంద్రన్ నెక్ట్స్ సినిమా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తో చేయాల్సి ఉంది. వీరి కాంబినేషన్లో ‘AK64’ గా తెరకెక్కాల్సిన ఈ సినిమా పట్టాలెక్కుతుందని అందరూ భావించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళలేదు. దాంతో ఆధిక్ ఆ కథను బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టుగా మార్పులు చేసి వినిపించగా వెంటనే ఓకే చేసినట్టుగా తెలిసింది. అన్ని కుదిరి ఈ కాంబినేషన్ కుదిరితే మాత్రం బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర ఖాయమని చెప్పవచ్చు. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ ఈ సినిమాను నిర్మించే ఛాన్స్ ఉంది.
Also Read
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ రేట్ల పెంపునకు ఏపీలో గ్రీన్ సిగ్నల్..
- Keerthy Suresh: షూటింగ్లో నన్ను భయపెట్టారు.. తోటి నటులపై కీర్తి సురేష్ సంచలన కామెంట్స్!
- Sai Pallavi: ఖాకీ డ్రెస్సులో సాయి పల్లవి మాస్ లుక్.. ‘ఓం’ గ్లింప్స్‌తో నెట్టింట రచ్చ!
- Vijay-Rashmika: విరోష్ జంటపై ఫేక్ ప్రచారం.. హైదరాబాద్ సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించిన విజయ్-రష్మిక టీమ్!
తాజావార్తలు
-
Ramdev on Owaisi: యూపీ ఎన్నికలపై రామ్‌దేవ్ కామెంట్స్.. ఒవైసీ పోటీపై సంచనల వ్యాఖ్యలు
-
Amit Shah : కాంగ్రెస్‌కు కౌంటర్‌గా బీజేపీ పాదయాత్ర.. పాల్గొననున్న అమిత్ షా
-
Ind Vs NZ: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. బరిలోకి దిగనున్న జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్..
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ రేట్ల పెంపునకు ఏపీలో గ్రీన్ సిగ్నల్..
-
TGGENCO : టీజీ జెన్కో బొగ్గు రవాణాకు ఒడిశా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..