టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ వారసుడిగా ‘పెళ్లి సందడి’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు రోషన్. మొదటి చిత్రంతోనే తన హీరోయిజం చూపించిన రోషన్, తన తదుపరి చిత్రం అనౌన్స్ చేసి నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. 2021 తర్వాత ఈ కుర్రాడు తిరిగి తెరమీద కనిపించలేదు. బడా ఆఫర్లు వచ్చినా కథల ఎంపికలో జాగ్రత్తలు వహింసిస్తున్నా రోషన్.. ఎట్టకేలకు ఈ ఇయర్ రెండు సినిమాలతో రాబోతున్నాడు. వాటిలో మొదటిది ‘ఛాంపియన్’. ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా బ్యానర్…