కర్ణాటక సినీ -సాంస్కృతిక కార్మికుల సంక్షేమం బిల్లు 2024 జూలై 19న శాసన సభలో ప్రవేశ పెట్టబడింది. ఆ సమయంలో కర్ణాటక ప్రభుత్వం సినిమా టిక్కెట్లు, OTT ప్లాట్‌ఫారమ్‌ల సబ్‌స్క్రిప్షన్ ఫీజుపై 2% సెస్ విధించాలని యోచిస్తోంది. సినీ, సాంస్కృతిక కళాకారులకు మేలు జరిగే విధంగా పన్ను వసూలు చేయనున్నారు. కళాకారులకు మేలు చేయడమే ఈ బిల్లు ఉద్దేశం అని చెబుతున్నారు. వివిధ రంగాల్లో పని చేస్తున్న కళాకారులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు అలాగే ఇతరులు ఈ…