Vishnu Manchu and Panel Approved to Continue Leadership of Movie Artist Association: మరోసారి ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణును ఏకగ్రీవంగా కమిటీ ఎన్నుకున్నదని,. ‘మా’ అసోసియేషన్ భవనం నిర్మించే వరకు మంచు విష్ణును అధ్యక్షుడిగా కొనసాగించాలని 26 మంది కమిటీ సభ్యుల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరగాల్సిన ‘మా ‘ అసోసియేషన్ ఎన్నికలకు వెళ్లకుండా విష్ణు పేరును ప్రకటించుకుంది కమిటీ. దీంతో మరోసారి ‘ మా’ అధ్యక్షుడిగా మంచు…