Motorola Signature: మోటరోలా (Motorola) పోర్ట్‌ఫోలియోలో తారా స్థాయిలో నిలిచేలా మోటోరోలా సిగ్నేచర్ (Motorola Signature) అనే కొత్త అల్ట్రా-ప్రీమియం సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. డిజైన్, కెమెరా, పనితీరు, ఏఐ, సస్టైనబిలిటీ అన్ని ఫ్లాగ్‌షిప్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేశారు. ప్రీమియం డిజైన్: మోటోరోలా సిగ్నేచర్ కేవలం 6.99mm అల్ట్రా-స్లిమ్ క్వాడ్-కర్వ్డ్ డిజైన్ తో వస్తోంది. ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌తో పాటు, చేతిలో పట్టుకున్నప్పుడు మంచి గ్రిప్ అందించే టెక్స్చర్డ్…