నేటి సమాజంలో స్మార్ట్‌ఫోన్ లేని ఇళ్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఈ కరోనా మహమ్మారి పుణ్యమాఅని ఇప్పుడు పిల్లల ఆన్‌లైన్ క్లాసులు కూడా స్మార్ట్ ఫోన్లలోనే జరుగుతున్నాయి. అయితే ఫోన్ కొందామనుకునే వారికి అందుబాటులో, వారి బడ్జెట్‌లో అన్ని ఫీచర్స్ ఉన్న ఫోన్స్ కోసం తెగ వెతుకుతుంటారు. ఈ క్రమంలో మోటోరొలా వినియోగదారుల ముందు ఓ బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను తీసుకువచ్చందుకు అడుగులు వేస్తోంది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా మోటో జీ22ను కంపెనీ లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.…