Motorola Edge 70: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి మోటరోలా (Motorola) సిద్ధమైంది. ఈసారి మిడ్‌రేంజ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మోటరోలా ఎడ్జ్ 70 (Motorola Edge 70)ను నవంబర్ 5న లాంచ్ చేయనుంది. స్టైల్, పర్ఫామెన్స్, మంచి బ్యాటరీ లైఫ్‌తో ఈ ఫోన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మొబైల్ డిజైన్ పరంగా చూస్తే.. ఎడ్జ్ 70 ప్రధాన ఆకర్షణ దాని సన్నని సైజు. కేవలం 5.99mm మందంతో ఇది ఇప్పటివరకు…
Motorola Edge 70: మోటరోలా సంస్థ కొత్త స్మార్ట్‌ఫోన్ Motorola Edge 70ను నవంబర్ 5న గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసింది. అధికారిక లాంచ్‌కు కొన్ని వారాల ముందు ఈ ఫోన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో కనిపించడంతో దాని డిజైన్, పూర్తి స్పెసిఫికేషన్లను తెలిసిపోయాయి. లిస్టింగ్ ప్రకారం ఈ ఫోన్ Snapdragon 7 Gen 4 చిప్‌సెట్, 12GB RAMతో వస్తుంది. పోలాండ్‌కు చెందిన ఓ వెబ్‌సైట్‌లో మోటరోలా ఎడ్జ్ 70 డిజైన్, కలర్స్,…