Motorola edge 70 fusion: మోటరోలా (motorola) తన పాపులర్ Edge సిరీస్ ను మరింత పెంచుకునేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్‌లో త్వరలోనే మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ (motorola edge 70 fusion) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు సమాచారం. లేక్స్ ద్వారా ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు బయటకు వచ్చాయి. స్లిమ్ బాడీ.. మ్యాసివ్ పవర్! 144Hz డిస్‌ప్లే, Snapdragon 8 ఎలైట్ తో REDMAGIC 11 Air లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా..!…