మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, OLED క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే వంటి ప్రీమియం ఫీచర్స్ తో Motorola edge 70 fusion..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motorola edge 70 fusion: మోటరోలా (motorola) తన పాపులర్ Edge సిరీస్ ను మరింత పెంచుకునేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్‌లో త్వరలోనే మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ (motorola edge 70 fusion) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు సమాచారం. లేక్స్ ద్వారా ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు బయటకు వచ్చాయి.
Also Read
- AI Danger Warning: Anthropic పరిశోధకుడు రాజీనామా.. షాకింగ్ వార్నింగ్.. ఈ దశాబ్దం చివరికి AIతో మానవాళికి ముప్పు?
- ఐటీ రంగాన్ని ఊపేస్తున్న GPT-6 Astra.. బీటెక్ ఫ్రెషర్లకు ఏఐ బిగ్ అలర్ట్..
- WhatsApp: బిగ్ షాక్ ఇచ్చిన వాట్సాప్.. ఇక ఆ ఫోన్లలో యాప్ పని చేయదు..
- 2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
లీక్ ప్రకారం డిజైన్ పరంగా పెద్ద మార్పులు లేకపోయినా.. పర్ఫార్మెన్స్, బ్యాటరీ విభాగాల్లో భారీ అప్‌గ్రేడ్స్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రాసెసర్ గా Snapdragon 7s Gen 3 చిప్‌ను ఉపయోగించనున్నట్లు లీక్ సమాచారం. అంతేకాదు బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా 5500mAh నుంచి భారీగా 7000mAhకి పెంచినట్లు సమాచారం. అలాగే 6.78 అంగుళాల 1.5K OLED క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే ఉండనుంది. ఇది HDR10+, 144Hz రిఫ్రెష్ రేట్, 5200 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది.
పర్ఫార్మెన్స్ విషయంలో ఈ ఫోన్ 4nm టెక్నాలజీపై రూపొందిన Snapdragon 7s Gen 3 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో రానుంది. దీనితో పాటు Adreno 720 GPU, 8GB లేదా 12GB RAM, 256GB స్టోరేజ్ ఆప్షన్లు ఉంటాయని సమాచారం. ఈ మొబైల్ Android 16పై పనిచేస్తూ 3 సంవత్సరాల OS అప్డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ ను అందించనుంది. కెమెరా vibagamloSony LYTIA సెన్సార్‌తో 50MP రియర్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరాలు ఉండనున్నాయి. ఆడియో కోసం స్టీరియో స్పీకర్లు, డాల్బీ ఆటమ్స్ సపోర్ట్ ఉంటుంది. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించనున్నారు.
Nari Nari Naduma Murari: శ్రీవిష్ణు స్థానంలో నేను ఉంటే చేసేవాడిని కాదు: శర్వానంద్ షాకింగ్ కామెంట్స్!
ఈ ఫోన్‌కు MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, అలాగే IP68 + IP69 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్లు ఉండటం మరో హైలైట్. కనెక్టివిటీకి 5G SA/NSA, Wi-Fi 6, Bluetooth 5.4, GPS, USB Type-C వంటి ఫీచర్లు ఉన్నాయి. బ్యాటరీ పరంగా 7000mAh బ్యాటరీ, 68W ఫాస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుందని లీక్ పేర్కొంది. డిజైన్ విషయంలో ఈ ఫోన్ నైలాన్ అండ్ లినెన్ ఇన్‌స్పైర్డ్ బ్యాక్ ఫినిష్తో ఓరియంట్ బ్లూ, స్పోర్టింగ్ గ్రీన్, బ్లూ సర్ఫ్, కంట్రీ ఎయిర్, సీల్హౌఎట్టే కలర్స్‌లో వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
-
Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
-
Trade War: అమెరికాపై యుద్ధం ప్రకటించిన పొరుగుదేశం! అగ్రరాజ్యం వస్తువులపై 50% టారిఫ్..
-
AI Danger Warning: Anthropic పరిశోధకుడు రాజీనామా.. షాకింగ్ వార్నింగ్.. ఈ దశాబ్దం చివరికి AIతో మానవాళికి ముప్పు?
-
Central Cabinet Decision: తెలుగు రాష్ట్రాల్లో 4 లేన్ల రైల్వే ట్రాక్‌లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!