Motorola Edge 2025: మోటరోలా తన ఎడ్జ్ సిరీస్‌లో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ అయిన “మోటరోలా ఎడ్జ్ 2025” ను అమెరికాలో అధికారికంగా ప్రకటించింది. గతేడాది విడుదలైన మోడల్‌కు వారసంగా వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించారు. మరి ఈ మొబైల్ సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి చూద్దామా.. మోటరోలా ఎడ్జ్ 2025 ఫోన్‌లో 6.7-అంగుళాల 1.5K (2712×1220 pixels) OLED Endless Edge డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్,…