Moto G67, G77: మోటరోలా(Motorola) G సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను త్వరలోనే లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. Moto G67, Moto G77 పేర్లతో ఇవి మార్కెట్లోకి రాబోతున్నట్లు సమాచారం. గ్రీక్ ఆన్‌లైన్ రిటైల్ వెబ్‌సైట్‌లో లభించిన లిస్టింగ్ ఆధారంగా ఈ ఫోన్లకు సంబంధించిన కీలక వివరాలు లీక్ అయ్యాయి. ఇప్పటివరకు Moto G57లో LCD డిస్‌ప్లే ఇచ్చిన మోటరోలా.. ఈసారి G67, G77 మోడళ్లలో OLED డిస్‌ప్లేకు మారనుందని సమాచారం. CM Chandrababu Davos Visit:…