Moto Pad 60 Neo: మోటరోలా తన కొత్త టాబ్లెట్ Moto Pad 60 Neo ని భారతదేశంలో లాంచ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే Moto Pad 60 Pro తో మార్కెట్లో ఉన్న మోటరోలా, ఇప్పుడు బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్ గా ఈ కొత్త మోడల్‌ను తీసుకొస్తోంది. ఈ కొత్త టాబ్లెట్ లాంచ్ తేదీ, కొన్ని ముఖ్యమైన ఫీచర్లను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. మరి ఆ పూర్తి వివరాలను ఒకసారి చూసేద్దామా.. జీఎస్‌టీ ఎఫెక్ట్..…