Moto g86 Power 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటోరోలా (Motorola) తాజాగా తన ‘g’ సిరీస్‌లో మరో ఫోన్‌ను భారత్ లో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో ప్రవేశపెట్టిన మోటో g86 పవర్ 5G ను భారత మార్కెట్లో జూలై 30న లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మోటో g86 పవర్ 5G సంబంధించిన వివరాలపై ఒక లుక్ వేద్దామా.. డిజైన్ అండ్ డిస్ప్లే: ఈ మోటో g86…