ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ‘మోటోరొలా’ మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘మోటో జీ57 పవర్’ 5జీ పేరిట భారతదేశంలో లాంచ్ చేసింది. రూ.15 వేల లోపు బడ్జెట్‌లో ఈ ఫోన్‌ను తీసుకురావడం ప్రత్యేకం. ఈ ఫోన్ ప్రత్యేకంగా పవర్ యూజర్లు, దీర్ఘకాలిక గేమర్‌ల కోసం రూపొందించబడింది. మోటో జీ57 పవర్‌లో హైలైట్ ఏంటంటే.. 7000mAh బ్యాటరీ ఉండడం. ఇంత తక్కువ బడ్జెట్ ఫోన్‌లో కంపెనీ బిగ్ బ్యాటరీని ఇవ్వడం విశేషం. మోటో…
మోటరోలా భారత్ లో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. మోటో G57 పవర్ 5G మార్కెట్ లోకి వచ్చేసింది. ఈ తాజా బడ్జెట్ హ్యాండ్ సెట్ 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 7,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 6s Gen 4 ప్రాసెసర్‌ను ఉపయోగించిన ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ తక్కువ ధరకు 50-మెగాపిక్సెల్ కెమెరాతో సహా అనేక ఆకట్టుకునే ఫీచర్లతో వస్తోంది. ధర విషయానికి వస్తే.. Moto G57 పవర్…