Moto G55 Launched Soon in India: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘మోటోరొలా’ వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తోన్న విషయం తెలిసిందే. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా మిడ్ సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్‌లను కూడా తీసుకొస్తోంది. ఈ క్రమంలో మరో రెండు స్మార్ట్‌ఫోన్‌లు రిలీజ్ చేసింది. మోటో జీ55, మోటో జీ35లను యూరోపియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. త్వరలోనే ఈ రెండు ఫోన్లు భారత మార్కెట్‌లో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు చాలావరకు…