Moto G06 Power: మోటరోలా (motorola) తన కొత్త Moto G06 Power స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్‌లో వినియోగదారులకు భారీ ఫీచర్లను అందించనుంది. భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 15 అనుభవంతో ఇది ఒక ఆల్‌రౌండర్ బడ్జెట్ ఫోన్‌గా నిలవనుంది. Moto G06 Power ప్రధాన ఆకర్షణ ఇందులోని 7000mAh బ్యాటరీ. కంపెనీ ప్రకారం ఇది మూడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. అలాగే…
మోటరోలా IFA 2025లో ఎడ్జ్ 60 నియో, మోటో G06, మోటో G06 పవర్ హ్యాండ్‌సెట్‌లను రిలీజ్ చేసింది. మోటరోలా ఎడ్జ్ 60 నియోలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, తాజా మోటో AI ఫీచర్లు, MIL-STD-810H డ్యూరబిలిటీ సర్టిఫికేషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉన్నాయి. మోటో G06 పవర్ 7,000mAh బ్యాటరీతో వస్తుంది. పవర్ వెర్షన్, స్టాండర్డ్ మోటో G06 రెండూ AI-ఆధారిత 50-మెగాపిక్సెల్ కెమెరా, 6.88-అంగుళాల డిస్ప్లే, గూగుల్ జెమిని సపోర్ట్…