మోటో G04s ఫోన్స్ మే 30 న భారతదేశంలో అమ్మకాలు మొదలుకానున్నాయి. ఈ ఫోన్ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. మోటో G04s తో సహా కంపెనీ యొక్క చాలా స్మార్ట్ఫోన్లు ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండనున్నాయి. ఈ రాబోయే మోటో G04s డార్క్ ఆరెంజ్, గ్రీన్, బ్లాక్ మరియు బ్లూ షేడ్స్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ బరువు 178.8 గ్రాములు ఉండగా., మందం 7.99 mm…