Motorola edge 60: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటరోలా భారత మార్కెట్లోకి తమ తాజా ఎడ్జ్ 60 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. అత్యాధునిక డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ మన్నిక, శక్తివంతమైన ప్రాసెసర్, మోటో ఏఐ ఫీచర్లతో మొబైల్ లాంచ్ అయ్యింది. మరి ఇన్ని ప్రత్యేకతలున్న ఈ మొబైల్ గురించి పూర్తిగా తెలుసుకుందామా.. డిస్ప్లే: మోటరోలా ఎడ్జ్ 60 ఫోన్‌లో 6.67 అంగుళాల 1.5K 10-bit pOLED స్క్రీన్ ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్,…
Motorola razr 60 Ultra: మోటరోలా తన తాజా ఫ్లాగ్‌షిప్ ఫ్లిప్ ఫోన్ Motorola razr 60 Ultra ను భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. అయితే, ఈ ఫోన్‌ను మే 21 నుండి విక్రయానికి అందుబాటులోకి తీసుకురానుంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు అధునాతన ఫీచర్లతో ఈ ఫోన్‌ను రూపొందించారు. మరి ఈ ఫ్లాగ్‌షిప్ ఫ్లిప్ ఫోన్ సంబంధించిన స్పెసిఫికేషన్లపై ఒక లుక్ వేద్దామా.. భారీ డిస్‌ప్లే: ఈ ఫోన్‌లో 6.96 అంగుళాల…