Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఏం పోస్టు చేసినా వెంటనే వైరల్ అయిపోతూ ఉంటుంది. ఈ విషయంలో నో డౌట్. ఈ నడుమ ఏదో ఒక కొటేషన్ ను తన లైఫ్ కు సూట్ అయ్యేలా పోస్టు చేయడంతో అవి కాస్త చర్చకు దారి తీస్తున్నాయి. ఇప్పుడు మానసిక ప్రశాంతత గురించి ఇన్ స్టాలో స్టోరీ పెట్టేసింది. ఇతరుము మన గురించి ఏం అనుకున్నా పట్టించుకోవద్దు. అలా పట్టించుకుంటే మానసిక ప్రశాంతత ఉండదు. ఎవరేం మాట్లాడినా…