Silver Price : బంగారం, వెండి రేట్లు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ రెండు విలువైన లోహాలకు డిమాండ్ కూడా నిత్యం పెరుగుతూనే ఉంది. వీటిలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ల ఖజానా గత ఏడాది కాలంగా నిరంతరం నిండుతోంది.
TCS New CEO Krithivasan: ఇండియాలోని అతిపెద్ద ఐటీ కంపెనీ TCSకి కొత్త CEOగా నియమితులైన కృతివాసన్‌పైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఈ పదవికి రాజీనామా చేసిన రాజేశ్ గోపీనాథన్ స్థానాన్ని ఈయన విజయవంతంగా భర్తీ చేయగలరా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే.. ఈ సందేహాలకు ప్రతిఒక్కరి నుంచీ సానుకూలంగా ఫీడ్‌బ్యాక్ వస్తుండటం విశేషం. కృతివాసన్ సామర్థ్యం మరియు నాయకత్వ లక్షణాల పట్ల విశ్లేషకులు పూర్తి భరోసా ప్రకటిస్తున్నారు.