Rohit Sharma: రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో నేడు జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికాపై మూడు భారీ సిక్సర్లు కొట్టి రోహిత్ శర్మ వన్డే చరిత్రలో అత్యధిక సిక్సర్ల ప్రపంచ రికార్డును అధిగమించాడు. దీనితో పాకిస్తాన్‌కు చెందిన షాహిద్ అఫ్రిదీ రికార్డును బద్దలు కొట్టాడు. దక్షిణఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ మేరకు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. మొదట్లో జైస్వాల్ తక్కువ పరుగులకే వెనుతిరిగినా.. రోహిత్, కోహ్లీలు వారి భారీ హిట్టింగ్ తో…
టీమిండియా స్టార్ క్రికెటర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్ ముందు నిలిచాడు. మరో మూడు సిక్స్‌లు కొడితే.. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా నిలుస్తాడు. ఈరోజు రాంచి వేదికగా దక్షిణాఫ్రికా జరగనున్న తొలి వన్డేలో రోహిత్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి. సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్.. రాంచి వన్డేలోనే ప్రపంచ రికార్డ్‌ను బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. రాంచిలో కాకపోయినా.. రాయపూర్, విశాఖపట్నం వన్డేలలో అయినా హిట్‌మ్యాన్ ఈ రికార్డును…