2024 టీ20 ప్రపంచకప్‌లో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ యువ బౌలర్ తంజిమ్ హసన్ షకీబ్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అతను కేవలం 7 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, తన నాలుగు ఓవర్లలో రెండు మెయిడిన్లు వెయ్యగలిగాడు. దీంతో షకీబ్ టీ20 ప్రపంచకప్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక డాట్ బాల్స్ సాధించిన బౌలర్‌గా తంజిమ్ హసన్ నిలిచాడు. నేపాల్ బ్యాటర్స్ తంజిమ్ హసన్ షకీబ్ బౌలింగ్ ను ఎదురుకోలేక తెగ ఇబ్బంది పడ్డారు. Avika…