రాత్రి డిన్నర్ కు ఉదయంకు చాలా సమయం ఉంటుంది.. అందుకే పొద్దున్నే అల్పాహారంను మిస్ చెయ్యొద్దని ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతున్నారు.. ఉదయాన్నే మంచి హెల్దీ బ్రేక్ ఫాస్ట్ తీసుకోమని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అలాగే కొంత మంది లేవగానే ఏది పడితే అది తినడం.. తాగడం చేస్తూ ఉంటారు. దీని వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.. అలాగే బ్రేక్ ఫాస్ట్ లో కొన్ని…