చాలా మంది ఉదయాన్నే లేవాలంటే బద్దకిస్తారు.. కొంత మంది టైంకి లేవాలని.. అలారం పెట్టుకుని పడుకుంటారు. అలారం మోగే సరికి ఒక్కసారిగా ఉలిక్కి పడి లేస్తారు. దీంతో గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని.. వర్జీనియా విశ్వవిద్యాలయం అధ్యయనంలో తెలిసింది. 32 మందిపై చేసిన ఈ పరిశోధనలో, అలారం ఉపయోగించి లేచిన వారిలో రక్తపోటు 74 శాతం పెరిగిందని కనుగొన్నారు. సహజంగా లేచేవారితో పోలిస్తే ఇది గణనీయమైన వ్యత్యాసం. పొద్దున్నే నిద్రలేవడానికి చాలా మంది అలారం పెట్టుకుంటారు. ఉదయమే…