మా టీచర్ నర్రా రాంబాబు లెక్కలతో గేమ్స్ ఆడేవారు అని స్టార్ యాక్టర్ బాబి సింహా అన్నారు. తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉండే ప్రముఖ నటుడు సోమవారం మోపిదేవిలో ప్రముఖ మ్యాథ్స్ టీచర్ నర్రా రాంబాబుని గౌరవపూర్వకంగా కృష్ణాజిల్లా మోపిదేవిలో కలిశారు. ఆయన్ను కలిసిన తర్వాత బాబిసింహా ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలో సింహా ‘మాట్లాడుతూ అమ్మా,నాన్నల తర్వాత మనం పూజించేది గురువులనే. Home Town: 90స్ నిర్మాతల నుంచి ‘హోం టౌన్’.. టీజర్ భలే…