రెయిన్‌బో (ఇంద్రధనస్సు) అంటే ఏమిటో అందరికీ తెలుసు. వర్షం పడినప్పుడు సూర్యకిరణాల వల్ల మబ్బుల మీద కనపడే ఏడు రంగుల హరివిల్లు. ఈ ప్రక్రియ సహజసిద్ధంగా ఏర్పడుతుంది. అయితే.. అచ్చం రెయిన్‌డో లాగా మూన్‌బో (చంద్రధనస్సు) కూడా ఏర్పడుతుందన్న సంగతి మీకు తెలుసా? ఇది కూడా సహజసిద్ధంగానే ఏర్పడుతుంది. దీనికి మూన్ రెయిన్‌బో లేదా లునార్ రెయిన్‌బో అని కూడా అంటారు. చందమామ నుంచి వెలువడే కాంతి, నీటి బిందువులతో వక్రీభవనం చెందినప్పుడు ఇది ఏర్పడుతుంది. అయితే..…