అక్షయ్ కుమార్ అనగానే ఒకప్పుడు డేర్ డేవిల్ స్టంట్స్ గుర్తుకు వచ్చేవి. అందుకే, అతడ్ని ఫ్యాన్స్ ఖిలాడీ అంటుంటారు. తరువాత నటనలో ప్రతిభ పెంచుకుని కామెడీ నుంచీ ఎమోషనల్ క్యారెక్టర్స్ దాకా అన్ని రకాల పాత్రల్నీ పోషించాడు. ‘సింగ్ ఈజ్ కింగ్’ అనిపించుకున్నాడు. ఇక ఈ మధ్య కాలంలో అక్షయ్ తన దానధర్మాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా ఆర్మీకి ఎటువంటి నష్టం కలిగినా, లేదా దేశానికి ఏదైనా విపత్తు సంభవించినా ఆయన కోట్లలో విరాళాలు ఇస్తూ ఉంటూ…