ATM Franchise: ప్రస్తుత కాలంలో బాగా బతకాలి అంటే ఉద్యోగం ఒక్కటి చేస్తే సరిపోదు. పెద్దలు అన్నట్లు రెండు చేతులతో కాదు నాలుగు చేతులతో అయినా సంపాదించాలి. అందుకే ప్రస్తుతం యువత కేవలం ఉద్యోగం మాత్రమే కాకుండా దానితో పాటు మంచి బిజినెస్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. అయితే ఆలోచించాలే కానీ మనం చేయడానికి చాలానే బిజినెస్ లు ఉంటాయి. వాటిలో డబ్బు కూడా బాగానే సంపాదించవచ్చు. అది బాగుంది అనిపిస్తే ఉద్యోగం మానేసి పూర్తి…
అమెరికాకు చెందిన ఓ బుడతడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఏడాది వయసు గల ఈ చిన్నారి నెల సంపాదన వింటే షాక్ అవ్వాల్సిందే. అయితే ఈ చిన్నారి ట్రావెల్ చేస్తూ కళ్లుచెదిరేలా సంపాదిస్తుండటం విశేషం. వివరాల్లోకి వెళ్తే… అమెరికాకు చెందిన జెస్ అనే మహిళకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమట. అయితే గర్భవతిగా ఉన్న సమయంలో ట్రావెల్ చేయలేమోనని ఆమె భయపడిందట. వెంటనే ఈ మాటను తన భర్తకు చెప్పగా… అతడు ప్రోత్సహించాడట. దీంతో ఆమె ఓ సోషల్…