Home
Monsoon
Monsoon News
-
El Nino: ఎల్‌నినో రికార్డ్.. తొలిసారిగా 30°Cకు చేరిన ఉష్ణోగ్రతలు..
El Nino: పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్‌నినో(El Nino) ప్రపంచాన్ని భయపెడుతోంది. పసిఫిస్ ప్రాంతంలో అసాధారణ వేడితో కొత్త రికార్డు సృష్టించింది. అక్టోబర్ 22, 2026న భూమధ్య రేఖ పసిఫిక్ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సుమారు 30 డిగ్రీల సెల్సియస్‌కు చేరినట్లు అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ పరిపాలనా సంస్థ (NOAA) పేర్కొంది. ఈ పరిణామాలు మరింతగా బలపడుతున్న ఎల్‌నినోను సూచిస్తున్నాయి. ఎల్‌నినో అనేది సహజ వాతావరణ ప్రక్రియ. ఇందులో మధ్య, తూర్పు ఉష్ణమండల పసిఫిక్… -
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
El Nino: రాబోయే కొన్ని రోజుల్లో భారతదేశంలో వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2026-27 ఎల్‌నినో సాధారణం కన్నా శక్తివంతంగా ఉండొచ్చని 180 మందికి పైగా పర్యావరణ, వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది దేశంలోని అడవులు, నదులు, సముద్రాలు, పర్వతాలు, వన్యప్రాణులపై తీవ్రమైన ప్రభావం చూపొచ్చని అంటున్నారు. నష్టం జరిగిన తర్వాత దానిని అధ్యయనం చేయడానికి బదులు, ముందుగానే పర్యవేక్షించేందుకు వీలుగా, ప్రభుత్వాలు, పరిశోధనా సంస్థలు వెంటనే సిద్ధం… -
Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
నైరుతి రుతుపవనాలు దేశం నుంచి నిష్క్రమించడానికి సిద్ధమవుతున్నాయి. నాలుగైదు రోజుల్లో రాజస్థాన్ ప్రాంతం నుంచి ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉపఖండం నుంచి రుతుపవనాలు పూర్తిగా వెనక్కి వెళ్తే వానాకాలం ముగిసినట్టే లెక్క. ఇటీవలి అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలే ఈ సీజన్లో అత్యధిక వర్షపాతంగా నిలిచాయి. మరో రెండు రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన… -
Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
Telangana Weather: ఆగస్టు నెల ప్రారంభమైనప్పటి నుంచి వాతావరణ శాఖ తొలిసారి తెలంగాణకు భారీ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగస్ట్ మాసంలో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కేవలం 6 సెంటీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. దీనివల్ల 18 శాతం వర్షపాత లోటు ఏర్పడగా, తాజాగా పడుతున్న… -
Super EL Nino: ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. 100 ఏళ్ల రికార్డ్ బద్దలవుతోందా?
ఏ కాలంలో ఏం జరగాలో అన్ని సంక్రమంగా జరిగితే మానవ మనుగడ సుఖంగా ఉంటుంది. లేదంటే మానవ మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు అలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు గడిచిపోతున్నా.. ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో దేశంలో ఎక్కడా వర్షాలు కురవలేదు. -
Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
Heavy Rain Alert: దేశంలోని పలు ప్రాంతాల్లో మాన్సూన్ మరోసారి చురుగ్గా మారింది. గురువారం (ఆగస్టు 20) ఉత్తర, మధ్య భారతంలోని అనేక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్,… -
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
Flower Plants: వర్షాకాలం అంటే కేవలం వేడి వేడి వంటకాలు, పానీయాలను ఆస్వాదించే సమయం మాత్రమే కాదు.. గార్డెనింగ్‌కు కూడా ఎంతో అనుకూలమైన సీజన్. ముఖ్యంగా ఆగస్టు నెలలో వాతావరణంలో తేమ ఉండటంతో మొక్కలు వేగంగా ఎదగడానికి మంచి పరిస్థితులు ఏర్పడతాయి. వర్షాలు మొదలవగానే చెట్లు, మొక్కల్లో కొత్త చిగుళ్లు రావడం, పచ్చదనం పెరగడం కనిపిస్తుంది. దీంతో ఇంటి బాల్కనీ లేదా గార్డెన్‌ను పూలతో అందంగా అలంకరించుకొనేందుకు మంచి సమయం. ఈ సీజన్లో మట్టిలో సహజంగానే తేమ… -
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
Tulsi Plant Care Tips: వర్షాకాలం.. మొక్కల ఎదుగుదలకు అనుకూలమైన సీజన్. వాతావరణంలో తేమ, చల్లదనం ఉండటంతో చాలా మొక్కల్లో కొత్త ఆకులు, కొమ్మలు వేగంగా పెరుగుతాయి. ఇలాంటివాటిలో తులసి మొక్క కూడా ఒకటి. ఈ కాలంలో మొక్క త్వరగా పెరుగుతుంది. అయితే వర్షం పడుతుందనే కారణంతో తులసి మొక్కను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మాత్రం మంచిది కాదు. అధిక నీరు, ఎక్కువ తేమ, తగినంత సూర్యకాంతి లేకపోవడం వల్ల తులసి వేర్లు కుళ్లిపోయి ఆకులు పసుపు… -
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
Clothes Smell: వర్షాకాలంలో ఇంట్లో ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో బట్టలకు ఉండే తేమ వల్ల వాసన కూడా ఒకటి. వరుసగా వర్షాలు పడటం, సూర్యరశ్మి సరిగ్గా అందకపోవడంతో బట్టలు పూర్తిగా ఆరకపోవచ్చు. దీంతో వాటిలో బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగి దుర్వాసన రావడం మొదలవుతుంది. కాటన్ బట్టలతో పాటు ఖరీదైన సిల్క్ దుస్తులకు కూడా ఈ సమస్య ఎదురవుతుంది. అంతేకాదు.. అల్మారాలో జాగ్రత్తగా మడతపెట్టి పెట్టిన బట్టలు కూడా తేమ కారణంగా వాసన రావచ్చు. అయితే కొన్ని సింపుల్… -
Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
హిందూ మహాసముద్రంలో భారీ మేఘ సమూహం ఏర్పడింది. సముద్రంపై పెద్ద ఎత్తున మేఘాలు ఆవరించడంతో దేశంలో మరోసారి రుతుపవనాలు చురుగ్గా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Mallikarjun Kharge: ‘మోదీ తండ్రి కూడా పోతాడు’.. ప్రధానిపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు!
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
January 12 Release టీమ్ బిగ్ స్కెచ్.. క్లైమాక్స్ సీన్లు అదిరిపోయేలా ప్లాన్!
-
US-Iran Conflict: ‘తెలివి ఉంటే దాడి చేయరు’.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్!
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!