ఏ కాలం అయిన నాన్ వెజ్ ప్రియులు నాన్ వెజ్ తినకుండా అస్సలు ఉండలేరు.. వర్షాలు పడుతుంటే ఎవరికైనా స్పైసిగా తినాలని అనుకుంటారు.. అందులోను నాన్ వెజ్ ఐటమ్స్ ను ఎక్కువగా తింటారు.. అయితే వర్షాకాలంలో నాన్ వెజ్ ను తీసుకోవడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు..అన్ని కాలాల్లోనూ మన జీర్ణ వ్యవస్థ ఒకే మాదిరిగా ఉండదు. అందుకే సీజనల్ ఫుడ్ తీసుకోవాలని చెప్తుంటారు న్యూట్రిషనిస్టులు. మనకు దొరికే కూరగాయలు, పండ్లు కూడా సీజన్ బట్టి…
Do Not Eat These Things In Monsoon: వేసవి కాలం ముగిసింది. వర్షాకాలం సీజన్ ఆరంభం అయింది. వర్షాకాలంలో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఓ వ్యక్తి తరచుగా అనారోగ్యానికి గురవుతాడు. జలుబు, దగ్గు, జ్వరం లాంటి వ్యాధులు అటాక్ అవుతాయి. అందుకే ఈ కాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మరోవైపు కొందరు వర్షాకాలం సీజన్‌లో ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారాన్ని తీసుకుంటారు. దాంతో కూడా మీ ఆరోగ్యం పాడవుతుంది. ఈ నేపథ్యంలో మీ…
వర్షాకాలం వచ్చేసింది..ఇంతకాలం ఉక్క పోతతో అల్లాడిపోయిన జనాలకు తొలకరి చినుకులు చల్లదనం ఇస్తున్నాయి..అంతేకాదు ఎన్నో రకాల వ్యాదులు కూడా వస్తాయి..వర్షాకాలంలో అంటువ్యాధులు, జీర్ణ సమస్యలు మరియు అలెర్జీలు సర్వసాధారణం. కానీ కొన్ని జాగ్రత్తలు మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించడం ద్వారా ఈ సీజన్‌ను చాలా వరకు ఆస్వాదించవచ్చు. కాబట్టి వర్షాకాలంలో మనం ఏ ఆహారం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చో చూద్దాం… మొలకలు.. మొలకలు అన్ని సీజన్లలో ముఖ్యంగా వర్షాకాలంలో మీ ఆరోగ్యానికి మంచివి. ప్రొటీన్లు అధికంగా…