కరోనాకు చెక్ పెట్టేందుకు రకరకాల వ్యాక్సిన్లతో పాటు.. కొత్త వైద్యం కూడా అందుబాటులోకి వస్తుంది.. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బాధితుల చికిత్సలో కొత్త ఇంజక్షన్ ప్రయోగం ప్రారంభించారు.. కరోనాకి తొలి మోనోక్లోనల్ యాంటీ బాడీ కాక్ టెయిల్ ఇంజెక్షన్ ప్రయోగించారు.. విజయవాడ ఆయుష్ ఆస్పత్రిలో కరోనా చికిత్సలో భాగంగా తొలి ఇంజెక్షన్ వినియోగించారు… సెలైన్ ద్వారా అరగంట వ్యవధిలో బాధితుడికి కాక్ టెయిల్ ఇంజక్షన్ అందజేసిన వైద్యులు.. ఆ తర్వాత కరోనా బాధితుడిని ఇంటికి పంపించారు.. కరోనా పాజిటివ్…