Monkeypox cases in india: దేశంలో మరో మంకీపాక్స్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 90కి పైగా దేశాల్లో మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల నైజీరియన్ మహిళలో మంకీపాక్స్ లక్షణాలు ఉండటంతో.. పరీక్షించగా పాజిటివ్ అని తేలింది. ఢిల్లీలో ఇప్పటి వరకు మొత్తం 8 మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. మొత్తంగా ఇప్పటివరకు 13 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం…