India Reports 9th Monkeypox Case:దేశంలో మంకీపాక్స్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. రెండు రోజుల వరకు కేవలం 5 లోపే ఉన్న కేసులు తాజాగా 9 కి చేరాయి. తాజాగా ఢిల్లీకి చెందిన 31 ఏళ్ల మహిళకు మంకీపాక్స్ వైరస్ సోకింది. తాజాగా వచ్చిన మంకీపాక్స్ కేసు కూడా విదేశీయురాలికే సోకింది. దీంతో ఢిల్లీలో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటి వరకు ఢిల్లీలో నలుగురికి మంకీపాక్స్ సోకితే.. ఇందులో ముగ్గురు…