Monica Bedi: టాలీవుడ్ క్లాసిక్ మూవీ తాజమహల్ సినిమా గుర్తుందా.. ? శ్రీకాంత్ హీరోగా నటించిన ఈచిత్రంతోనే బాలీవుడ్ నటి మోనికా బేడీ తెలుగుతెరకు పరిచయమైంది. అందమే అసూయ పడుతుందా అనేంత ఆమె అందం అభిమానులను మంత్రం ముగ్దులను చేసింది. ఈ సినిమ తరువాత అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి.