ఈ మధ్య ప్రతి ఒక్కరు క్యాష్ పేమెంట్స్ చెయ్యడం లేదు.. కేవలం యూపిఐ ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు.. కొన్ని క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఇవ్వడంతో ఎక్కువమంది ఇలానే పేమెంట్స్ చేస్తున్నారు..గల్లీలో ఉండే కిల్లీ కొట్టు నుంచి పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ వరకు చెల్లింపులు అన్నీ డిజిటల్ పద్ధతితోనే జరుగుతున్నాయి.. ఇక నెట్ ఉండటం వల్ల పేమెంట్స్ క్షణాల్లో అవుతుంటాయి.. కానీ సార్లు నెట్ స్లో గా ఉండటం వల్ల పేమెంట్స్ ఆగిపోతాయి.. మన ఫోన్‌లో…