శ్రావణమాసం శివుడుకు ఎంతో ప్రత్యేకమైన మాసం.. శ్రావణ సోమవారం నాడు శివుడిని ఆరాధించడం వల్ల కోరకున్న ఫలితాన్ని పొందుతారని నమ్మకం ఉంది. అలాగే మీకు సుఖసంతోషాలు, సౌభాగ్యాలు పెరుగుతాయని పండితులు చెబుతున్నారు.. అసలు శ్రావణ సోమవారం ఏం చెయ్యాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. శివుడికి నీటిని పెట్టడం ద్వారానే సంతోషిస్తాడని సనాతన గ్రంధాలలో నమ్ముతారు. అందుకే శ్రావణ సోమవారం నాడు భక్తులు శివుడికి నీటితో అభిషేకం చేస్తారు.. శ్రావణ మాసం సోమవారం కూడా ఉపవాసం ఉంటారు. శివుడిని…
శ్రావణమాసం లో అమ్మవార్లతో పాటు అమ్మవార్లను ఎక్కువగా పూజిస్తారు.. ఇక శివుడిని కూడా పూజిస్తారు.. ఈ మాసం శివుని పూజచేయడానికి ,మంత్రాన్ని పఠించడానికి ఉత్తమమైన మాసంగా చెబుతారు. సోమవారం రోజు ఈ పనులు చేయడం వల్ల జీవితంలో సంతోషం, ఐశ్వర్యం కలుగుతాయి.. సోమవారం పఠించాల్సిన మంత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. కుటుంబంలో సుఖసంతోషాలు ,ఐశ్వర్యం పెరగాలంటే మీరు సోమవారం నాడు శివుడిని పూజించి 108 సార్లు ఈ మంత్రాన్ని పఠించాలి. మంత్రం – ‘ఓం నమః శివాయ’.…
Karnataka Man Prashant Hulekal Puja to Real Cobra On Nagula Panchami: సాధారణంగా ‘నాగుల పంచమి’ నాడు భక్తులు ఆలయాలకు వెళుతుంటారు. ఉదయాన్నే శివాలయాలకు చేరుకుని ముక్కంటిని దర్శించుకుంటారు. ఆపై పుట్ట దగ్గర పాలు పోసి పూజలు చేస్తారు. ఒకవేళ పుట్ట వద్ద పాము ప్రత్యక్షం అయితే.. దానికి దగ్గర పాలు పెట్టి పూజిస్తారు. అయితే ఓ వ్యక్తి ఏకంగా నిజమైన నాగుపామునే ఇంటికి తీసుకొచ్చి పూజలు చేశాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో…
Shravana Masam 2023 Last Monday Remedies: సంవత్సరంలోని 12 నెలలలో అత్యంత పవిత్రమైనదిగా ‘శ్రావణ మాసం’ పరిగణించబడుతుంది. ఈ మాసంలో పరమశివుడు తన కుటుంబంతో కలిసి భూలోకంలో తిరుగుతాడని వేదశాస్త్రంలో చెప్పబడింది. శ్రావణ మాసంలో పరమశివుని భక్తికి విశేష మహిమ ఉంది. ముఖ్యంగా శ్రావణ సోమవారాల్లో శివుడిని ఆరాధించడం వల్ల.. అతని ఆశీస్సులు మీ కుటుంబంపై ఉంటాయి. ఈసారి శ్రావణ మాసం 59 రోజులు ఉంది. జూలై 3న ప్రారంభమైన ఈ మాసం ఆగస్టు 31న…
మన దేశంలో దేవుళ్లను ఎక్కువగా మన దేశంలో పూజిస్తారు..హిందువులు ఎక్కువగా కొలిచే దేవులలో పరమేశ్వరుడు కూడా ఒకరు. భారతదేశంలో కొన్ని వందల సంఖ్యలో శివాలయాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే.. ఈ భూమీద శివుడును ఎక్కువగా కొలుస్తారు.. అయితే శివుడును ఎక్కువగా లింగ రూపంలోనే కొలుస్తారు..సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. ఆ రోజున భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. సోమవారం రోజున శివునికి ఇష్టమైన ఆహార పదార్థాలతో పాటుగా, స్వామి వారికి ఎంతో ఇష్టమైన పూలతో…