‘కుంభమేళా’లో పూసలమ్ముతూ సోషల్ మీడియా కంట పడి ఓవర్ నైట్ స్టార్ అయిన మోనాలిసా హీరోయిన్గా ఈమధ్యనే ఒక తెలుగు సినిమా మొదలైంది. ఇక ఇప్పుడు ఆమె ఓపెనింగ్స్ కూడా మొదలు పెట్టేసింది. మోనాలిసా శనివారం ఉదయం హైదరాబాద్‌లోని బేల్ ట్రీ హోటల్ నూతన కిచెన్ విభాగాన్ని ప్రారంభించారు. సాంప్రదాయ పద్ధతిలో జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసిన ఆమెకు హోటల్ యాజమాన్యం ఘనస్వాగతం పలికింది. Also Read: Train Derailment: ఏనుగులను ఢీకొట్టి పట్టాలు…