కాలేజీలో చదివేప్పుడు డే స్కాలర్స్ అనుభవాలు ఒకలా ఉంటాయి. హాస్టల్ లో ఉండి చదువుకునే వాళ్ళ అనుభవాలు మరోలా ఉంటాయి. ఇక యూనివర్సిటీ హాస్టల్స్ లో ఉండే వాళ్ళయితే… కోర్సులతో నిమిత్తం లేకుండా యేళ్ళ తరబడి అక్కడే గడిపేస్తుంటారు. జీవితానికో ఆలంబన దొరికితే గానీ ఆ హాస్టల్ గది నుండి బయటపడరు. అలాంటి హాస్టల్ వాసుల ప్రహసనమే ‘రూమ్ నంబర్ 54’. ప్రస్తుతం జీ 5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సీరిస్ మనల్ని కాలేజీ రోజుల్లోకి…