ప్రముఖ నటుడు కమల్ కామరాజ్ పరోక్షంగా భారత ప్రధాని మోదీపై నిరసన గళం విప్పారు. తాజాగా తన ట్విట్టర్ అక్కౌంట్ లో ఓ పోస్టర్ ను పోస్ట్ చేశాడు కమల్ కామరాజ్. మా పిల్లల వాక్సిన్లను మీరు విదేశాలకు ఎందుకు పంపారు అంటూ హిందీలో ఉత్తర భారతీయులు కొందరు పోస్ట్ పెట్టినందువల్ల దాదాపు 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని చెబుతూ, ఈ హిందీ పోస్టర్ ను ఇతరులకు తెలియచేయడానికి తాను ఇంగ్లీష్ లో పెట్టానని తెలిపాడు.…