మోదీపై కమల్ కామరాజ్ నిరసన గళం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నటుడు కమల్ కామరాజ్ పరోక్షంగా భారత ప్రధాని మోదీపై నిరసన గళం విప్పారు. తాజాగా తన ట్విట్టర్ అక్కౌంట్ లో ఓ పోస్టర్ ను పోస్ట్ చేశాడు కమల్ కామరాజ్. మా పిల్లల వాక్సిన్లను మీరు విదేశాలకు ఎందుకు పంపారు అంటూ హిందీలో ఉత్తర భారతీయులు కొందరు పోస్ట్ పెట్టినందువల్ల దాదాపు 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని చెబుతూ, ఈ హిందీ పోస్టర్ ను ఇతరులకు తెలియచేయడానికి తాను ఇంగ్లీష్ లో పెట్టానని తెలిపాడు. నటుడే కాకుండా చక్కని చిత్రకారుడు కూడా అయిన కమల్ కామరాజ్ కుటుంబం మొదటి నుండి భారతదేశంలోని భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా ఉంటోంది. ప్రముఖ క్రీడాకారిణి గుత్తా జ్వాల సైతం ఈ కుటుంబానికి చెందిన వ్యక్తే. తమ కళ్లముందున్న వ్యక్తులకు ఏ అన్యాయం జరిగిన వెంటనే నిరసన తెలపడం వీరికి ఇవాళ కొత్త కాదు! మరి 25 మంది అరెస్ట్ కు కారణమైన ఆ పోస్టర్ ను ఇప్పుడు కమల్ కామరాజ్ ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసి పోస్ట్ చేయడంతో ఏం జరుగుతుందోననే ఆసక్తి నెటిజన్లలో కలుగుతోంది.
Apparently 25 people arrested for posting this poster in delhi. For non hindi people..
The poster reads.Also Read
- Sita in Ramayana: సీత యోధురాలే.. ఆ సాక్ష్యంతో విమర్శకుల నోళ్లు మూయించిన డైరెక్టర్ నితీష్ తివారి..!
- Rashmika-Mysaa: కల్యాణి ప్రియదర్శన్ రికార్డుపై రష్మిక కన్ను.. ‘మైసా’తో చరిత్ర సృష్టిస్తుందా?
- Death Threat: బిగ్ బీ కుటుంబానికి మరో బిగ్ వార్నింగ్.. అమితాబ్, అభిషేక్‌లను టార్గెట్ చేశామంటూ గ్యాంగ్‌స్టర్ సంచలనం.!
- Varanasi Update: ఇదొక అప్డేటే.. అసలైన బ్లాస్ట్ కోసం వేచి చూడాల్సిందే!
"Why did you send our childrens vaccines abroad" pic.twitter.com/UCOePbO3C8
— kamal kamaraju ~k k (@kamalkamaraju) May 16, 2021
- Tags
- Kamal Kamaraju
- Moi
తాజావార్తలు
-
Dhanush : ‘పొగరు’ అన్న ట్రోల్స్‌కు ధనుష్ కౌంటర్.. అసలు నిజం చెప్పి షాకిచ్చిన స్టార్ హీరో!
-
IPL Retentions 2027: నరైన్ కోసం టాప్ ట్రేడ్.. ఆర్ఆర్ ఆఫర్‌ను తిరస్కరించిన కేకేఆర్!
-
Missile Attack on LPG Tanker: హార్మూజ్ జలసంధిలో గ్యాస్ ట్యాంకర్‌పై క్షిపణి దాడి.. నౌకలో 24 మంది భారతీయులు..!
-
క్యాబ్ డ్రైవర్ ముసుగులో మిక్సింగ్ లిక్కర్ దందా.. ఇద్దరి అరెస్ట్.!
-
Mahindra XEV 9S: మహీంద్రా XEV 9S కు భారత్ NCAPలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్.. 7 సీటర్ SUVలో సరికొత్త రికార్డు!
ట్రెండింగ్
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..