ఒకప్పుడు సినిమాలు చేసి లైమ్‌లైట్‌లో ఉన్న సమయంలో ఏమీ మాట్లాడకుండా, ఇప్పుడు ఆయా సినిమాల గురించి మాట్లాడుతున్న నటీమణుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా నటి మోహిని అలాంటి వ్యాఖ్యలే చేసి సంచలనంగా మారింది. మోహిని బాలకృష్ణ ఆదిత్య 369, మోహన్ బాబు డిటెక్టివ్ నారద, చిరంజీవి హిట్లర్ వంటి సినిమాల్లో నటించింది. ఆ తరువాత తమిళ సినీ పరిశ్రమలో సుమారు 100 సినిమాలు చేసింది. ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలకు తల్లి అయింది.…