Home
Mohanlal
Mohanlal News
-
Nivin Pauly: నివిన్ పాలీ సెన్సేషన్.. మోహన్‌లాల్ తర్వాత మొత్తం ఇండస్ట్రీలోనే ఆ రికార్డ్ కొట్టిన ఏకైక హీరో!
Nivin Pauly: మలయాళ స్టార్ హీరో నివిన్ పాలీ బాక్సాఫీస్ వద్ద అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. వైవిధ్యమైన కథలు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో దక్షిణాది ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ఆయన.. తాజాగా రూ.250 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టి సరికొత్త రికార్డు తన పేరున నమోదు చేసుకున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలో సోలో హీరోగా నటించిన సినిమాతో రూ.250 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకున్న రెండో హీరోగా నివిన్ పాలీ నిలిచారు. ఇంతకుముందు ఈ మైలురాయిని… -
Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
Drishyam 4: ఇండియన్ సినీ ప్రేక్షకులను తన సస్పెన్స్, థ్రిల్లింగ్ కథనంతో ఆకట్టుకున్న ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుంచి తాజాగా మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సిరీస్‌లో నాలుగో భాగం ‘దృశ్యం 4’ తెరకెక్కనున్నట్లు నిర్మాత ఆంటోనీ పెరుంబావూర్ అధికారికంగా ప్రకటించారు. దీంతో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ మరోసారి ఐకానిక్ క్యారెక్టర్ జార్జ్‌కుట్టిగా కనిపించనున్నారని స్పష్టమైంది. ‘దృశ్యం’, ‘దృశ్యం 2’, ‘దృశ్యం 3’ చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాలు… -
Mohanlal: కుర్ర హీరోలకే షాకిచ్చేలా .. ఒకేసారి 7 స్టార్ డైరెక్టర్లతో సినిమాలు అనౌన్స్ చేసిన లెజెండరీ హీరో!
Mohanlal: మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తన నెక్ట్స్ ప్రాజెక్టులకు సంబంధించి తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. ఏకంగా ఏడు సినిమాల్లో ఆయన నటించనున్నట్లు వెల్లడిస్తూ.. వాటిని తెరకెక్కించనున్న డైరెక్టర్ల పేర్లను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. “ఎగ్జైటింగ్ స్టోరీస్, ఎగ్జైటింగ్ జర్నీస్, కొందరు ఎంతో ప్రత్యేకమైన ఫిల్మ్‌మేకర్స్” అంటూ మోహన్‌లాల్ తన ఏడు ప్రాజెక్టులపై ఆసక్తిని పెంచారు. ఆయన లైనప్‌లో విష్ణు మోహన్, అనూప్ సత్యన్,… -
Ajith Kumar : అజిత్ కుమార్ – విక్టరీ వెంకటేష్ – మోహన్ లాల్.. భారీ పాన్ ఇండియా సినిమా?
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తన 64వ చిత్రంగా డేర్‌డెవిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గతేడాది ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు ఆధిక రవిచంద్రన్‌కు మరోసారి అవకాశం ఇచ్చాడు అజిత్. ఇటీవల డేర్‌డెవిల్ సినిమాను అధికారకంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో, పాన్-ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో పలు భాషల సూపర్… -
Mohanlal: క్రిషాండ్తో మోహన్‌లాల్ కొత్త ప్రయోగం.. ‘చోటా ముంబై’ తరహా ఎంటర్టైనర్కు రంగం సిద్ధం!
Mohanlal: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ మరోసారి విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఎన్నో దశాబ్దాలుగా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న లాలెట్టన్, ఇప్పుడు కొత్త తరానికి చెందిన దర్శకులతోనూ వరుసగా సినిమాలు చేస్తూ తన వైవిధ్యాన్ని చూపిస్తున్నారు. ఇటీవల ‘దృశ్యం 3’తో మరో విజయాన్ని అందుకున్న ఆయన, ఇప్పుడు ‘మస్తిష్క మరణం’ దర్శకుడు క్రిషాండ్తో చేతులు కలపనున్నారనే వార్త ఆఫీషియల్ గా బయటకు రావడంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ… -
Mohanlal: ఏనుగు దంతాల వివాదంలో కొత్త మలుపు.. 10 దంతాలు, 13 ఐవరీ విగ్రహాల వివరాలు వెల్లడించిన మోహన్‌లాల్!
Mohanlal: మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ చుట్టూ గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఏనుగు దంతాల వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో కోర్టు విచారణను ఎదుర్కొంటున్న ఆయన, తాజాగా కేరళ ప్రభుత్వం తీసుకొచ్చిన వైల్డ్‌లైఫ్ అమ్నెస్టీ పథకం కింద తన వద్ద ఉన్న ఏనుగు దంతాలు, ఐవరీతో తయారైన విగ్రహాల వివరాలను అటవీ శాఖకు అధికారికంగా సమర్పించారు. ఈ తాజా డిక్లరేషన్‌తో ఈ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. మలయాళ చిత్రసీమలో ‘కంప్లీట్ యాక్టర్’గా గుర్తింపు… -
Malayalam movie updates: మోహన్‌లాల్‌తో ప్రియదర్శన్ 100వ సినిమా వాయిదా.. కారణం ఇదేనా?
Malayalam movie updates: మలయాళం సినీ పరిశ్రమలో దర్శకుడు ప్రియదర్శన్, నటుడు మోహన్‌లాల్ కాంబినేషన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఈ జోడీ మరోసారి కలిసి పని చేయనున్నట్లు ప్రకటించడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇది ప్రియదర్శన్ కెరీర్లో 100వ చిత్రంగా రూపొందనున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ కలిగించే వార్త వినిపిస్తోంది. తాజా… -
Bhagyashri Borse: హిట్లతో పనిలేదు.. టాలీవుడ్‌ను దాటేసి భాగ్యశ్రీ బోర్సే పాన్ ఇండియా హంగామా!
సినీ పరిశ్రమలో ఒక హీరోయిన్ స్టార్ అవ్వాలంటే కచ్చితంగా బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఉండాలనే ఫార్ములా నడుస్తుంది. కానీ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే విషయంలో మాత్రం ఈ లెక్కలన్నీ రివర్స్ అయ్యాయి. తెలుగులో ఇప్పటివరకు ఒక్క సాలిడ్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్ కూడా లేకపోయినా, ఈ భామకు వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో క్రేజీ ఆఫర్లు దక్కుతున్నాయి. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన భాగ్యశ్రీ.. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా తన… -
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
Mohanlal: మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ మరోసారి డ్యాన్స్ మూవ్స్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. ‘ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్’ అనేలా 65 ఏళ్ల వయసులోనూ స్టేజ్‌పై ఉత్సాహంగా డ్యాన్స్ చేసి మెప్పించారు. ప్రస్తుతం ఆయన చేసిన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. జర్మనీలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న మోహన్‌లాల్.. ప్రేక్షకుల కోసం పలు పాటలకు స్టెప్పులు వేశారు. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి: ది బిగినింగ్’ చిత్రంలోని సూపర్… -
Mohanlal New Movie Update: ‘మంజుమ్మెల్ బాయ్స్’ డైరెక్టర్ తో లాలేట్టన్ మూవీ… అసలు నిజం ఇదే!
Mohanlal New Movie Update : మలయాళ సినీ పరిశ్రమలో గత కొన్నేళ్లుగా కొత్త తరహా కథలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్న దర్శకుల్లో చిదంబరం పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది. ‘మంజుమ్మెల్ బాయ్స్’ వంటి భారీ విజయంతో ఆయన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి దర్శకుడు మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో సినిమా చేయబోతున్నారనే వార్త ఇటీవల సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. అభిమానులు కూడా ఈ కాంబినేషన్ నిజమైతే బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమని…
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!