Mohan Lal : మోహన్ లాల్ కు కోర్టులో భారీ ఎదురు దెబ్బ తగిలింది. మనకు తెలిసిందే కదా.. మోహన్ లాల్ ను ఎప్పటి నుంచో ఏనుగు దంతాల కేసు వెంటాడుతోంది. 2012లో మోహన్ లాల్ ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో ఆయన ఇంట్లో రెండు ఏనుగు దంతాలు దొరికాయి. వన్యప్రాణుల చట్టానికి విరుద్ధంగా అలంకారం కోసమే మోహన్ లాల్ ఇంట్లో ఏనుగు దంతాలను పెట్టుకున్నారని పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ తాను…