Home
Mohanbabu
Mohanbabu News
-
Manchu Controversy : మీడియాకు క్షమాపణలు తెలిపిన మోహన్ బాబు
సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడి చేసిన నేపధ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దాడి చేసియాన్ ఘటనలో మోహన్ బాబు పై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో సదురు జర్నలిస్ట్ కు మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు. ఈ విషయమై ఓ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేస్తూ ‘ ఇటీవల జరిగిన దురదృష్టకర సంఘటనను అధికారికంగా ప్రస్తావించడానికి మరియు జరిగిన సంఘటనల పట్ల నా ప్రగాఢ విచారం… -
Ntv Exclusive : మోహన్ బాబు పని మనిషి బయటపెట్టిన పచ్చి నిజాలు
జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంచు విష్ణు, మనోజ్ బౌన్సర్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇంటి లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు మనోజ్ అనుచరులు.దీంతో మనోజ్ అనుచరులను విష్ణు బౌన్సర్లు, అనుచరులు వారిని ఇంటి లోపలి రాకుండా అడ్డుకున్నారు. ఈ నేపద్యంలో మోహన్ బాబు ఇంటి వద్ద ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు పరస్పరం ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. Also Read : RGV Case : రామ్‌గోపాల్‌వర్మకు ముందస్తు బెయిల్ మంజూరు… -
Manchu Manoj: పోలీస్ స్టేషన్ కి మంచు మనోజ్.. మళ్ళీ తండ్రిపై ఫిర్యాదు
మంచు ఫ్యామిలీలో ఏర్పడిన వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు మోహన్ బాబు తన మీద దాడి చేశాడని మంచు మనోజ్ మంచు మనోజ్ తన మీద దాడి చేశాడని మంచు మోహన్ బాబు ఇద్దరూ డయల్ హండ్రెడ్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తర్వాత మంచు ఫ్యామిలీ అది నిజంగాదని మీడియా కథనాలను ఖండించారు. అయితే ఈరోజు ఉదయం నుంచి మోహన్ బాబు జలపల్లి… -
Manchu Breaking : కేసుల వ్యవహారంపై స్పందించిన మంచు ఫ్యామిలీ
మంచు కుటుంబంలోని ఆస్తుల వ్యవహారం రచ్చకెక్కింది. గతంలో మాటల యుద్ధం కొనసాగించిన మంచు బ్రదర్స్ ఇటివల సైలెంట్ గా ఉన్నారు. కానీ నేడు మరోసారి మంచు కుటుంబంలోని ఆస్తుల వ్యవహారం వివాదానికి దారితీసింది. మోహన్ బాబు తనన, తన భార్యని కొట్టాడని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు మంచు మనోజ్. అయితే మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై ఫిర్యాదు చేశాడు మోహన్ బాబు. తండ్రి కొడుకులు ఒకరిమీద ఒకరు కేసులు పెటుకున్నారు… -
Mohan Babu : కలెక్షన్ కింగ్ టాలీవుడ్ @ 50 ఇయర్స్
తెలుగు సినిమా పరిశ్రమలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటుడిగా 50వ ఏటలోకి అడుగుపెట్టారు. పాత్రల వైవిధ్యం, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, పరిశ్రమకు చేసిన విశేషమైన సేవలతో మోహన్ బాబు గారి ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం అంకితభావం, పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది. మోహన్ బాబు 1975 నుంచి 1990 వరకు, మోహన్ బాబు గారు భారతీయ సినిమాల్లో విలన్ పాత్రకు కొత్త నిర్వచనాన్ని తీసుకువచ్చారు. దేశంలో అత్యధికంగా డిమాండ్ ఉన్న ప్రతినాయకులలో ఒకరిగా నిలిచిన ఆయన… -
Kannappa : కన్నప్ప అప్ డేట్.. మహాదేవ శాస్త్రి వచ్చేది అప్పుడే
Kannappa : మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కన్నప్ప. 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. -
Manchu Vishnu : కన్నప్ప విడుదలపై క్లారిటీ లేదప్ప..
మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కన్నప్ప. 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరి బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. అలాగే బాలీవుడ్ నరుడు అక్షయ్ కుమార్, మళయాల స్టార్ మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాను డిసెంబర్ నెలలో రిలీజ్ చేస్తామని గతంలోనే మేకర్స్… -
Mohan Babu : మంచు మోహన్ బాబు ఇంట్లో భారీ చోరీ..
టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. జల్‌పల్లి లోని ఆయన ఇంట్లో రెండు రోజుల క్రితం జరిగిన చోరీ జరిగినట్టు తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా మోహన్ బాబు ఇంట్లో పని చేస్తున్న గణేష్ అనే వ్యక్తి చోరీ చేసినట్లు అనుమానిస్తున్నారు. చోరీ జరిగినప్పటి నుండి గణేశ్ కనిపించకుండా పోయాడు. దీంతో గణేష్ ఈ చోరీ చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. చోరీ సొత్తుతో గణేష్ పాయిపోయినట్లుగా మోహన్ బాబు కుటుంబ సభ్యులు… -
Mohan Babu: శ్రీ విద్యానికేతన్ 13వ గ్రాడ్యుయేషన్ డే, MBU స్నాతకోత్సవ వేడుకలు
చంద్రగిరిలోని మంచు మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ 13వ గ్రాడ్యుయేషన్ డే, ఎంబియు మొదటి స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు హాజరయ్యారు. ఆయనతో పాటు శ్రీ విద్యానికేతన్ వైస్ ఛాన్స్ లర్, సినీ నటుడు మంచు విష్ణుతో పాటు మరికొందరు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. Also Read: Matka: వరుణ్ తేజ్ మట్కా ఫస్ట్ లుక్ రిలీజ్.. వరుణ్ ఇలా ఉన్నాడేంట్రా ..? శ్రీ… -
Kannappa : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కన్నప్ప టీం..నేడు గ్రాండ్ గా టీజర్ రిలీజ్..
Kannappa : మంచు మోహన్ బాబు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ “కన్నప్ప”..ఈ సినిమాలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాను మోహన్ బాబు ఏవిఏ ఎంటర్టైన్మెంట్స్ మరియు 24 క్రాఫ్ట్స్ బ్యానర్ పై భారీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను ముఖేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ప్రభాస్ ,మోహన్ బాబు ,శివరాజ్ కుమార్ ,అక్షయ్ కుమార్ ,మోహన్ లాల్ వంటి పాన్…
తాజావార్తలు
-
Redmi Note 15 SE 5G: రెడ్ మీ Note 15 SE 5G.. 120Hz Curved AMOLED డిస్ప్లే, 5800mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
-
Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!