Mohan Charan Majhi : ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ గత బిజెడి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. గత బిజెడి ప్రభుత్వం తన హత్యకు కుట్ర పన్నిందని సిఎం మోహన్ మాఝీ సోమవారం (జూన్ 24) పేర్కొన్నారు.
జూన్ 4న ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు అందరి ముందు రెండు ప్రశ్నలు వచ్చాయి. మొదటిది- రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? రెండోది – సీఎం ఎక్కడ ఉంటారు? మొదటి ప్రశ్నకు సమాధానం దొరికింది.