Draupathi 2 : రిచర్డ్ రిషి హీరోగా వస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘ద్రౌపది 2’. ఈ సినిమాను నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద సోల చక్రవర్తి నిర్మిస్తున్నారు. మోహన్. జి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. హీరోయిన్ రక్షణ ఇందుచూడన్ ఇందులో ద్రౌపది పాత్రలో నటిస్తున్నారు. కాగా నేడు ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ద్రౌపది దేవిగా రక్షణ గాంభీర్యంగా…