VarunTej 14th movie to be directed by Karuna Kumar: మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ ముందు నుంచి తెలుగు హీరోలకు భిన్నంగా కంటెంట్ బేస్డ్ కథలను ఎంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆయన మరో కొత్త కథకు ఓకే చెప్పారని అది ఒక పీరియడ్ క్రైమ్ డ్రామా అని తెలుస్తోంది. ‘పలాస 1978’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన దర్శకుడు కరుణ కుమార్ మొదటి సినిమ�